ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్ మార్పు

– కొత్త పుస్తకాలను విడుదలచేసిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లిష్ సిల బస్లో మార్పులు చేశారు. ఈ ఏడాది నుంచే కొత్త సిల బస్తో
ఇంగ్లిష్ పుస్తకాలను ముద్రించారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. తన కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొత్త ఇంగ్లిష్ పుస్తకాలను గురువారం విడుదల చేశారు. ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రం పాత సిలబస్ ప్రకారమే పరీక్ష నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాల్గొన్నారు.
Previous article
గురుకులాల్లో తాత్కాలిక టీచర్ పోస్టులు
Next article
ఎస్సీ యువతకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు