ఏఎంవీఐ దరఖాస్తు స్వీకరణ తేదీ వాయిదా

రవాణాశాఖలో 113 సహాయ మోటరు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. నోటిఫికేషన్ ప్రకారం శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉన్నది. అయితే సాంకేతిక కారణాలతో దరఖాస్తుల స్వీకరణ తేదీని వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. దరఖాస్తు స్వీకరణ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపింది.
Previous article
53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
Latest Updates
టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎస్ఐ ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు గడువు ఆగస్టు 15
Chicken hearted fellow
భారత రాజ్యాంగ పరిణామం
‘మత నియోజకవర్గాల’ పితామహుడు?
సెప్టెంబర్ 18న వివేకానంద ప్రసంగాలపై క్విజ్
విద్యార్థులకు ‘సెమ్స్ ఒలింపిక్స్’ పోటీ పరీక్షలు
20 లోపు గురుకులాల్లో చేరండి
సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్‌లో గ్రూప్ సీ పోస్టులు
ఆర్టిఫిషియల్ లింబ్స్లో మేనేజర్ పోస్టులు