‘స్మార్ట్’ బెల్


ఇల్లు, ఇంట్లోని పరికరాలు మాత్రమే కాదు.. ‘కాలింగ్ బెల్’ కూడా స్మార్ట్‌గా తయారైంది. ఒకప్పుడు ఇంటికి అతిథులు వచ్చారని మాత్రమే చెప్పే కాలింగ్ బెల్, ఇప్పుడు ‘సెక్యూరిటీ’ అవతారమెత్తింది. 24 గంటలూ కాపలా కాస్తూ.. ఇంటికి ఎవరు వచ్చారు? గుమ్మం ముందు ఏం జరుగుతున్నది? అనే విషయాలను ఎప్పటికప్పుడు యజమానులకు చెప్పేస్తుంది. వీడియో రికార్డింగ్, వైఫై టెక్నాలజీతో తయారైన ‘స్మార్ట్ సెక్యూరిటీ కాలింగ్ బెల్స్’, ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. వ్యక్తులు, జంతువులు, పక్షులు, వాహనాల రాకపోకలను గుర్తించేలా, ఇంటిముందు ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా యజమానులను అప్రమత్తం చేసేలా ఈ ‘స్మార్ట్ సెక్యూరిటీ కాలింగ్ బెల్స్’ తయారవుతున్నాయి. వీటిని గుమ్మం వద్ద ఇన్స్టాల్ చేస్తే చాలు.. ఇంటి ముందటి ప్రతి కదలికనూ వీడియో తీసి, యజమానుల స్మార్ట్‌ఫోన్‌కు పంపిస్తాయి.
ఇవీ కూడా చదవండీ…
కూలర్ కొనే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి..
కూలర్ కొనే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి..
బ్లాక్ కాఫీ.. గుండెకు మంచిదేనా?
- Tags
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు