కిచెన్ కోసం ైస్లెడింగ్ డోర్..


ఇప్పుడంతా ‘ఓపెన్ కిచెన్’ ట్రెండే నడుస్తున్నా.. వంటగదికి తలుపులుండటం మంచిదని ఆర్కిటెక్టులు అంటున్నారు. ఓపెన్ కిచెన్ వల్ల వంటింటి వాసనలు, పొగలాంటివి ఇంటిమొత్తాన్నీ చుట్టేస్తాయనీ, అవి ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు ఇబ్బంది కలిగిస్తాయిని చెబుతున్నారు. అందుకోసమే ఎలాంటి కిచెన్కైనా తలుపులు బిగించుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో వంటగదులు చాలా చిన్నగా ఉంటాయి. అలాంటివారికి ఇంట్లో స్థలం కలిసిరావాలంటే ‘ైస్లెడింగ్ డోర్స్’వైపు అడుగులేయాలని సలహా ఇస్తున్నారు. ఇవి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. మహిళలు వంటగదుల్లోకి సులభంగా వెళ్లగలిగేలా ఉంటాయి. గ్లాస్, కలప, స్టీల్ మెటీరియల్తో చేసిన ‘ైస్లెడింగ్ డోర్లు’ ప్రస్తుతం మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి.
- Tags
Previous article
బ్యాంక్ ఆఫ్ మహారాష్రలో జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
Next article
‘కూలర్’ కోసం కొన్ని చిట్కాలు..
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
మాంట్రియల్ ప్రొటోకాల్ అంతర్జాతీయ ఒప్పందానికి కారణం?
తూర్పు, పశ్చిమ కనుమల దక్కన్
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్లో450 పోస్టుల భర్తీ